IPPB Recruitment 2025 | పోస్టల్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

On: November 11, 2025
IPPB Recruitment 2025

IPPB Recruitment 2025 : India Post Payments Bank (IPPB) సేవలను విస్తరించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో Junior Associate మరియు Assistant Manager (Scale-I) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు Deputation / Foreign Service విధానంలో భర్తీ చేస్తున్నారు.  ఆసక్తి ఉన్న అభ్యర్థులు 11.11.2025 నుండి 01.12.2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

IPPB Recruitment 2025
IPPB Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ నియామకంలో మొత్తం 309 పోస్టులు ఉన్నాయి. పోస్టింగ్ IPPB బ్రాంచ్ / బ్యాంకింగ్ అవుట్‌లెట్ లో జరుగుతుంది.

  • జూనియర్ అసోసియేట్ : 199
  • అసిస్టెంట్ మేనేజర్ : 110

Also Read : Bank of Baroda Apprenticeship Recruitment 2025 | బ్యాంక్ బరోడాలో 2,700 ఖాళీలు – డిగ్రీ ఉంటే చాలు! వెంటనే అప్లై చేయండి

అర్హతలు

IPPB Recruitment 2025 ఈ పోస్టులకు విద్యార్హత మరియు అనుభవం ఇలా ఉండాలి:

  • ఏదైనా డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.
  • అనుభవం:
    • Junior Associate: Group B / C లో కనీసం 3 ఏళ్ల అనుభవం
    • Assistant Manager: Level 7 లో 5 సంవత్సరాలు లేదా Level 8 లో 3 సంవత్సరాలు
  • Junior Associate పోస్టులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఉద్యోగులు మాత్రమే అర్హులు.
  • Assistant Manager పోస్టులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఉద్యోగులు అర్హులు కాదు.

వయోపరిమితి(01.11.2025 నాటికి)

  • Junior Associate: 20 నుండి 32 సంవత్సరాలు
  • Assistant Manager: 20 నుండి 35 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు

IPPB Recruitment 2025 అభ్యర్థులు రూ.750/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక విధానం

IPPB Recruitment 2025 ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా Graduation Marks ఆధారంగా Merit List తయారవుతుంది. గ్రాడ్యుయేషన్ మార్క్స్ నమోదు చేసే సమయంలో రెండు డెసిమల్ వరకు కరెక్ట్ గా ఇవ్వాలి (రౌండింగ్ అనుమతి లేదు).

Also Read : South Indian Bank PO (CMA) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్

జీతం వివరాలు

ఎంపికైన అభ్యర్థి తనకు రెండు ఎంపికలు ఉంటాయి:

  1. IPPB యొక్క పోస్టుకు సంబంధించిన Scale Pay పొందడం
    లేదా
  2. తన parent department యొక్క ప్రస్తుత బేసిక్ పే + Deputation Allowance తీసుకోవడం.
  3. అంటే జీతం వ్యక్తి ప్రస్తుత Pay Level పై ఆధారపడి ఉంటుంది.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  1. అభ్యర్థులు https://www.ippbonline.com వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. 
  2. Careers Section లోకి వెళ్లి నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి. 
  3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి. 
  4. NOC Certificate తప్పనిసరి గా అప్‌లోడ్ చేయాలి (Parent Dept నుండి)
  5. ఫీజు చెల్లించి Submit చేయండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం : 11 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 1 డిసెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!

Leave a Comment

Follow Google News