ISRO PRL Recruitment 2025 : భారత ప్రభుత్వం అంతరిక్ష విభాగానికి చెందిన Physical Research Laboratory (PRL) లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అంతరిక్ష పరిశోధన, ఖగోళ శాస్త్రం, గ్రహశాస్త్రం వంటి రంగాల్లో ప్రముఖమైన ఈ సంస్థలో పని చేయడం ఒక ప్రతిష్టాత్మక అవకాశం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్-B పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 21వ తేదీలోపు (పొడిగించబడింది) ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 20
టెక్నికల్ అసిస్టెంట్ – 10 పోస్టులు
- సివిల్ – 2
- మెకానికల్ – 2
- ఎలక్ట్రికల్ – 2
- కంప్యూటర్ సైన్స్/IT – 3
- ఎలక్ట్రానిక్స్ – 1
టెక్నికల్ అసిస్టెంట్-బి – 10 పోస్టులు
- ఫిట్టర్ – 1
- టర్నర్ – 2
- మషినిస్ట్ – 1
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 2
- ఎలక్ట్రిషియన్ – 2
- ప్లంబర్ – 1
- రిఫ్రిజరేషన్ & ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ – 1
Also Read : PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
అర్హతలు :
ISRO PRL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన రాష్ట్ర బోర్డు నుండి సంబంధిత బ్రాంచ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్-బి పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు NCVT నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI/NTC/NAC సర్టిఫికేట్ తప్పనిసరి.
వయోపరిమితి :
ISRO PRL Recruitment 2025 అభ్యర్థులక 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ISRO PRL Recruitment 2025 అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ఫీజు ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు :
- అభ్యర్థులు ముందుగా రూ.750/- చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన SC/ST/Women/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు పూర్తి రీఫండ్ చేస్తారు. UR/OBC/EWS అభ్యర్థులకు ₹500/- రీఫండ్ అవుతుంది.
టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు :
- అభ్యర్థులు ముందుగా రూ.500/- చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన SC/ST/Women/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు పూర్తి రీఫండ్ చేస్తారు. UR/OBC/EWS అభ్యర్థులకు ₹400/- రీఫండ్ అవుతుంది.
ఎంపిక ప్రక్రియ:
ISRO PRL Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- స్క్రీనింగ్ టెస్ట్
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
Also Read : KVS PM–SHRI PMU Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్!
జీతం వివరాలు:
ISRO PRL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- టెక్నికల్ అసిస్టెంట్ : ₹44,900 – ₹1,42,400/-
- టెక్నికల్ అసిస్టెంట్-బి : ₹21,700 – ₹69,100/-
దరఖాస్తు విధానం :
ISRO PRL Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు PRL అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Online Registration చేయాలి.
- అవసరమైన అన్ని సర్టిఫికేట్‌లు స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లింపు అనంతరం ఫైనల్ సబ్మిట్ చేయాలి.
- హాల్ టికెట్ అభ్యర్థి ఇమెయిల్‌కి మాత్రమే పంపబడుతుంది.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 4 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 నవంబర్, 2025(పొడిగించబడింది)
| Notification | Click here |
| Extended Notice | Click here |
| Apply Online | Click here |
Also Read : APEDA Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్






