ISRO SDSC SHAR Notification 2025 | శ్రీహరికోటలో బంపర్ నోటిఫికేషన్

On: October 29, 2025
ISRO SDSC SHAR Notification 2025

ISRO SDSC SHAR Notification 2025 : శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడదలైంది.  వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్ ‘బి’, డ్రాఫ్ట్ మన్ ‘బి’, ఫైర్ మెన్, కుక్, డ్రైవర్, కేటరింగ్ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.  మొత్తం 141 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాలి. 

ISRO SDSC SHAR Notification 2025
ISRO SDSC SHAR Notification 2025

ఖాళీల వివరాలు : 

మొత్తం పోస్టుల సంఖ్య : 141

  • సైంటిస్ట్ / ఇంజనీర్-SC : 23
  • టెక్నికల్ అసిస్టెంట్ : 28
  • సైంటిఫిక్ అసిస్టెంట్ : 03
  • లైబ్రరీ అసిస్టెంట్-ఎ : 01
  • రేడియోగ్రాఫర్-ఎ : 01
  • టెక్నీషియన్-బి : 70
  • డ్రాఫ్ట్స్ మన్-బి : 02
  • కుక్ : 03
  • ఫైర్ మెన్-ఎ : 06
  • లైట్ వెహికల్ డ్రైవర్-ఎ : 03
  • నర్స్-బి : 01

Also Read : BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్

అర్హతలు : 

ISRO SDSC SHAR Notification 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు. 

టెక్నీషియన్ ‘బి’ / డ్రాఫ్ట్స్ మన్ ‘బి’:

  • SSLC / SSC + గుర్తింపు పొందిన సంస్థ  సంబంధిత ట్రేడ్‌లో ITI / NTC / NAC సర్టిఫికేట్ తప్పనిసరి

 ఫైర్ మెన్ ‘A’:

  • SSLC / SSC పాస్
  • కనీసం 165 సెం.మీ. ఎత్తు, 81 సెం.మీ. ఛాతీ (5 సెం.మీ. విస్తరణతో) ఉండాలి
  • శారీరక దారుఢ్యం టెస్ట్ తప్పనిసరి

 కుక్ / క్యాటరింగ్ అటెండెంట్:

  • 10వ తరగతి (SSLC) ఉత్తీర్ణత
  • సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం

 డ్రైవర్స్:

  • SSLC + Heavy / Light Vehicle Driving License + 3 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి : 

ISRO SDSC SHAR Notification 2025 అభ్యర్థులకు 16.10.2025 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు:

ISRO SDSC SHAR Notification 2025 అభ్యర్థులు SBI e-Payment ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

  • జనరల్ / OBC / EWS: ₹250/-
  • SC/ST / PwBD / Ex-Servicemen / Women: ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : 

ISRO SDSC SHAR Notification 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష / కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్
  • ఫిజికల్ టెస్ట్ (ఫైర్ మెన్ అండ్ డ్రైవర్ పోస్టులకు)

Also Read : NEEPCO Executive Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

జీతం వివరాలు :

ISRO SDSC SHAR Notification 2025 పోస్టులను బట్టి ఎంపికై అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • సైంటిస్ట్ / ఇంజనీర్ : రూ.56,100 – రూ.1,77500/-
  • టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ : రూ.44,900 – రూ.1,42,400/-
  • రేడియోగ్రాఫర్ : రూ.25,500 – రూ.81,100/-
  • టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్ మన్ : రూ.21,700 – రూ.69,100/-
  • నర్స్ -బి : రూ.44,900 – రూ.1,42,400/-
  • కుక్, డ్రైవర్, ఫైర్ మెన్ : రూ.19,900 – రూ.63,200/-

దరఖాస్తు విధానం :

ISRO SDSC SHAR Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://www.shar.gov.in లోకి వెళ్లాలి.
  • “Careers → Recruitment → RMT/01/2025” విభాగాన్ని ఓపెన్ చేయండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్ సమర్పించండి.

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం : 16 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : NPCIL Recruitment 2025 | NPCILలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

Leave a Comment

Follow Google News