NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్

On: October 30, 2025
NHAI Recruitment 2025

NHAI Recruitment 2025 : రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నుంచి ఉద్యోగల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ మరియు స్టెనోగ్రాఫర్ తో సహా గ్రూప్ A, B&C పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

NHAI Recruitment 2025
NHAI Recruitment 2025

ఖాళీల వివరాలు : 

మొత్తం పోస్టుల సంఖ్య : 84

గ్రూప్ ‘A’ పోస్టులు

  • డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : 9

గ్రూప్ ‘B’ పోస్టులు

  • లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : 1
  • జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ : 1

గ్రూప్ ‘C’ పోస్టులు

  • అకౌంటెంట్ : 42
  • స్టెనోగ్రాఫర్ : 31

Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

అర్హతలు : 

NHAI Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

  • డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA (Finance) రెగ్యులర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. 
  • లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : Bachelor in Library Science
  • జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ : హిందీ లేదా ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటు హిందీ–ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ లో సర్టిఫికేట్/డిప్లొమా లేదా 2 సంవత్సరాల అనుభవం.
  • అకౌంటెంట్ : Intermediate CA లేదా CMA + బ్యాచిలర్ డిగ్రీ
  • స్టెనోగ్రాఫర్ : డిగ్రీ (Bachelor’s Degree) + షార్ట్‌హ్యాండ్ స్పీడ్ 80 wpm (ఇంగ్లీష్/హిందీ) + ట్రాన్స్‌క్రిప్షన్ టైం: ఇంగ్లీష్ 50 నిమిషాలు / హిందీ 65 నిమిషాలు

వయోపరిమితి : 

NHAI Recruitment 2025 డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ పోస్టులకు 30 సంవత్సరాలు, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NHAI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

వర్గంఫీజు
UR / OBC / EWS₹500/-
SC / ST / PwBDఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

NHAI Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • Deputy Manager (F&A): CBT + ఇంటర్వ్యూ
  • Library Assistant, JTO, Accountant: CBT మాత్రమే
  • Stenographer: CBT + స్కిల్ టెస్ట్

CBT పరీక్షలో

  • మొత్తం 120 ప్రశ్నలు – 120 మార్కులు
  • ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు
  • కనీస అర్హత మార్కులు:
    • UR – 40%
    • OBC/EWS – 35%
    • SC/ST/PwBD – 30%

Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

NHAI Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • Deputy Manager: ₹56,100 – ₹1,77,500/-
  • Library Assistant / JTO: ₹35,400 – ₹1,12,400/-
  • Accountant: ₹29,200 – ₹92,300/-
  • Stenographer: ₹25,500 – ₹81,100/-

దరఖాస్తు విధానం : 

NHAI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ https://nhai.gov.in కి వెళ్లండి.
  • Online Registration ట్యాబ్ పై క్లిక్ చేయండి.
  • సరైన వివరాలు (పేరు, DOB, మొబైల్ నంబర్, ఈమెయిల్) నమోదు చేయండి.
  • అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించండి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 15 డిసెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : CSIR NBRI MTS Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో MTS జాబ్స్

Leave a Comment

Follow Google News