NPCIL Recruitment 2025 : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ మేనేజర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
| డిప్యూటీ మేనేజర్ (HR) | 48 |
| డిప్యూటీ మేనేజర్ (F&A) | 24 |
| డిప్యూటీ మేనేజర్ (C&M/M) | 39 |
| డిప్యూటీ మేనేజర్ (లీగల్) | 01 |
| జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | 08 |
| మొత్తం | 122 |
Also Read : NEEPCO Executive Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు
అర్హతలు :
NPCIL Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
- డిప్యూటీ మేనేజర్ (HR) : గ్రాడ్యుయేషన్ + ఎంబీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్
- డిప్యూటీ మేనేజర్ (F&A) : గ్రాడ్యుయేషన్ + CA/ICWA లేదా ఫైనాన్స్ లో ఎంబీఏ
- డిప్యూటీ మేనేజర్ (C&M/M) : ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ + ఎంబీఏ
- డిప్యూటీ మేనేజర్ (లీగల) : లా డిగ్రీ(ప్రొఫెషనల్) + 3 సంవత్సరాల అనుభవం
- జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : హిందీ / ఇంగ్లీష్ లో మాస్టర్ డగ్రీ లేదా హిందీ మరియు ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఉన్న ఏదైనా సబ్జెక్టు, దీంతో పాటు ట్రాన్స్ లేషన్ డిప్లొమా/అనుభవం.
వయోపరిమితి :
NPCIL Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 18 – 30 సంవత్సరాలు, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులకు 21 – 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రయ :
NPCIL Recruitment 2025 పోస్టును బట్టి వివిధ దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
డిప్యూటీ మేనేజర్ :
- రాత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ :
- ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్)
- అడ్వాన్స్ టెస్ట్ (డిస్క్రిప్టివ్)
- స్కిల్ టెస్ట్(కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ – క్వాలిఫైయింగ్)
Also Read : BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
NPCIL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- డిప్యూటీ మేనేజర్ : రూ.56,100 – రూ.1,77,500/-
- జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : రూ.35,400 – రూ.1,12,400/-
దరఖాస్తు విధానం :
NPCIL Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ త్వరలోనే యాక్టివ్ అవుతుంది.
ముఖ్యమై తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 7 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 27 నవంబర్, 2025
| Short Notification | Click here |
Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్






