RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

On: October 28, 2025
RRB NTPC (Under Graduate) Recruitment 2025

RRB NTPC (Under Graduate) Recruitment 2025 : రైల్వే శాఖ నుంచి మరో బిగ్ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)లో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,050 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

RRB NTPC (Under Graduate) Recruitment 2025
RRB NTPC (Under Graduate) Recruitment 2025

RRB NTPC (Under Graduate) Recruitment 2025 Overview

నియామక సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB)
నియామకాలునాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)
పోస్టు పేర్లుఅండర్ గ్రాడ్యుయేట్
పోస్టుల సంఖ్య3,050
అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తు ప్రక్రియ28 అక్టోబర్ – 27 నవంబర్, 2025
దరఖాస్తు విధానం ఆన్ లైన్

Also Read : South Western Railway Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్

ఖాళీల వివరాలు(Vacancy Details) : 

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 3,050 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు : 3,050

  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 394
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ – 2,424
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 163
  • రైల్స్ క్లర్క్ – 77

అర్హతలు(Eligibility) : 

RRB NTPC (Under Graduate) Recruitment 2025 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి : 

RRB NTPC (Under Graduate) Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు(Application Fees) :

RRB NTPC (Under Graduate) Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  

కేటగిరీఅప్లికేషన్ ఫీజురీఫండ్
జనరల్ / ఓబీసీ / EWSరూ.500/-CBT-1కి హాజరైన తర్వాత రూ.400 తిరిగి చెల్లిస్తారు.
SC /ST /PWD / ESM / EBC / మహిళలు / ట్రాన్స్ జెండర్ / మైనారిటీలురూ.250/-CBT-1కి హాజరైన తర్వాత పూర్తి ఫీజు రీఫండ్ చేస్తారు.

ఎంపిక ప్రక్రియ(Selection Process): 

RRB NTPC (Under Graduate) Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-1)
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-2)
  • కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (టైపిస్ట్ పోస్టులకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

Also Read : UoH Non-Teaching Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

జీతం వివరాలు(Salary Details) : 

RRB NTPC (Under Graduate) Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే స్కేల్ మారుతుంది. కింద బేసిక్ పే వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు :

  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.19,900 – రూ.63,200/-
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : రూ.19,900 – రూ.63,200/-
  • ట్రైన్స్ క్లర్క్ : రూ.19,900 – రూ.63,200/-
  • కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ : రూ.21,700 – రూ.69,100/-

దరఖాస్తు విధానం(How to Apply) :  

RRB NTPC (Under Graduate) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 27 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : Military College of EME Recruitment 2025 | సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ లో గ్రూప్ ‘సి’ పోస్టులు

Leave a Comment

Follow Google News