
AP Micro Irrigation Recruitment 2025 | ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జాబ్స్
AP Micro Irrigation Recruitment 2025 : ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. ఖాళీల వివరాలు: ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మైక్రోఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి విడుదలైంది. Also Read : ISRO SAC […]
