
South Indian Bank PO (CMA) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్
South Indian Bank PO (CMA) Recruitment 2025 : సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ Probationary Officer (CMA) పోస్టులను Scale I Cadre లో భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఈ ఉద్యోగానికి ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉండగా, ఉద్యోగం దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఖాళీల వివరాలు ఈ నియామకం Probationary […]

