
Bank of Baroda Apprenticeship Recruitment 2025 | బ్యాంక్ బరోడాలో 2,700 ఖాళీలు – డిగ్రీ ఉంటే చాలు! వెంటనే అప్లై చేయండి
Bank of Baroda Apprenticeship Recruitment 2025 : Bank of Baroda దేశవ్యాప్తంగా Apprentice పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు Banking & Finance field లో అనుభవం సంపాదించడానికి మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం కాలం పాటు బ్యాంక్ బ్రాంచ్‌లలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. మొత్తం 2700 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 11.11.2025 నుండి ప్రారంభమై 01.12.2025 వరకు […]
