
CSL Operator Recruitment 2025 | కొచ్చిన్ షిప్ యార్డులో ఆపరేటర్ ఉద్యోగాలు
CSL Operator Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన మినిరత్నా కేటగిరీ-‘A’ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన Cochin Shipyard Limited (CSL) నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడులైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు […]
