
NIT Durgapur Non-Teaching Jobs 2025 | 118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
NIT Durgapur Non-Teaching Jobs 2025 : దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో ఒకటైన NIT దుర్గాపూర్ వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టులు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మంచి జీతంతో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. గ్రూప్ A, B, C కింద ఉన్న ఈ పోస్టులకు వేర్వేరు అర్హతలు మరియు జీత స్థాయిలు ఉన్నాయి. ఖాళీల […]




