
HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్
HCL Junior Manager Recruitment 2025 : Hindustan Copper Limited (HCL) లో Junior Manager (E0 Grade) పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు ఆన్ […]
