
APDLSA Recruitment 2025 | ఏపీ జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్
APDLSA Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ (A.P. State Legal Services Authority) ఆధ్వర్యంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA), కర్నూల్ లోని ADR / Mediation Centre లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా ఔట్‌సోర్సింగ్ విధానంలో జరుగుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. ఖాళీల వివరాలు DLSA కర్నూల్ నోటిఫికేషన్ […]
