
AgHub Recruitment 2025 | రూరల్ కోఆర్డినేటర్ జాబ్స్
AgHub Recruitment 2025 : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వ్యాపారాలు, స్టార్టప్‌లు, మరియు రైతు ఔత్సాహికతను ప్రోత్సహించేందుకు AgHub Foundation (Professor Jayashankar Telangana State Agricultural University – PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్) నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా […]
