
iQOO 15 India Launch in November: Snapdragon 8 Elite Gen 5, 7000mAh Battery, 50MP Triple Camera, Android 16 Features Revealed
iQOO 15 India Launch – Gaming Lovers కోసం సూపర్ ఫోన్ ! చైనాలో అక్టోబర్ 20న అధికారికంగా విడుదలైన iQOO 15 ఇప్పుడు భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే Amazon India లో ఒక ప్రత్యేకమైన microsite లైవ్ అయ్యింది, దాంతో ఈ ఫోన్ నవంబర్ నెలలో మన దేశంలో లాంచ్ కానుందని స్పష్టమైంది. iQOO కంపెనీ CEO నిపున్ మార్యా కూడా ఇటీవల ఈ విషయాన్ని సూచించారు. ఇది కేవలం ఒక ఫోన్ […]

