THDCIL Recruitment 2025 : THDC India Limited (Tehri Hydro Development Corporation) భారత ప్రభుత్వానికి చెందిన ప్రసిద్ధ విద్యుత్ రంగ పబ్లిక్ సెక్టార్ సంస్థ. మినీ రత్న కేటగిరీ-1 స్థాయిలో ఉన్న ఈ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ మరియు సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 40
- అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) : 15
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) : 10
- అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) : 10
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ : 5
Also Read : ISRO PRL Recruitment 2025 | ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
అర్హతలు:
THDCIL Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతల్లో మార్పు ఉంటుంది.
- అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) : Civil Engineering లో B.E/B.Tech/B.Sc (Engg.) + 4 సంవత్సరాల అనుభవం
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) : Electrical/Electronics/Power Systems/Instrumentation లో B.E/B.Tech/B.Sc (Engg.) + 4 సంవత్సరాల అనుభవం
- అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) : Mechanical/Production/Industrial Engineering లో B.E/B.Tech/B.Sc (Engg.) + 4 సంవత్సరాల అనుభవం
- సీనియర్ మెడికల్ ఆఫీసర్ : MBBS (Medical Council of India గుర్తింపు పొందిన సంస్థ నుండి) + కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం
వయోపరిమితి:
THDCIL Recruitment 2025 01.07.2025 నాటికి అసిస్టెంట్ మేనేజర్ పోసటులకు 35 సంవత్సరాలు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 37 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
THDCIL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / OBC (NCL)/EWS : ₹600/-
- SC/ST/PwBD/Ex-Servicemen/THDC ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాలు: ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
THDCIL Recruitment 2025 పోస్టు ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు :
- స్క్రీనింగ్ టెస్ట
- పర్సనల్ ఇంటర్వ్యూ
సీనియర్ మెడికల్ ఆఫీసర్ :
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
జీతం వివరాలు:
THDCIL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు E-3 Grade ప్రకారం ₹60,000 – ₹1,80,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
THDCIL Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- THDC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి “Career → New Openings” సెక్షన్‌లోకి వెళ్లండి.
- సంబంధిత పోస్టుకు “Apply Online” క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి.
- అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.
- సబ్మిట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను సురక్షితంగా ఉంచుకోండి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేదీ: 7 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 6 డిసెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRC SCR Sports Quota Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్






