UoH Non-Teaching Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

On: October 27, 2025
UoH Non-Teaching Recruitment 2025

UoH Non-Teaching Recruitment 2025 : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూనివర్సిటీలో Group-A, Group-B, Group-C నాన్-టీచింగ్ మరియు ఇతర అకడమిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు(పొడిగించబడింది) దరఖాస్తు చేసుకోగలరు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో, స్థిరమైన కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

UoH Non-Teaching Recruitment 2025
UoH Non-Teaching Recruitment 2025

ఖాళీల వివరాలు: 

మొత్తం పోస్టుల సంఖ్య : 52

 Group-A పోస్టులు

  • అసిస్టెంట్ టైబ్రేరియన్ : 4
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 1
  • సిస్టమ్ ప్రోగ్రామర్ : 2

Group-B పోస్టులు

  • సీనియర్ అసిస్టెంట్ : 3

Group-C పోస్టులు

  • ఆఫీస్ అసిస్టెంట్ : 4
  • లాబొరేటరీ అసిస్టెంట్ : 10
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : 13
  • లాబొరేటరీ అటెండెంట్ : 5
  • లైబ్రరీ అటెండెంట్ : 3

Also Read : Military College of EME Recruitment 2025 | సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ లో గ్రూప్ ‘సి’ పోస్టులు

అర్హతలు : 

UoH Non-Teaching Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

Assistant Librarian

  • లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ 55% మార్కులతో ఉండాలి.
  • కంప్యూటరైజేషన్ పరిజ్ఞానం ఉండాలి.
  • UGC NET/SET/SLET లేదా Ph.D. ఉండాలి.

Assistant Registrar

  • ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ 55% మార్కులతో ఉండాలి.

System Programmer

  • B.E/B.Tech (CSE/Electronics) లేదా M.Tech/MCA/M.Sc (Computer Science).
  • సంబంధిత ప్రోగ్రామింగ్‌లో 3-5 సంవత్సరాల అనుభవం అవసరం.

Senior Assistant

  • బ్యాచిలర్ డిగ్రీతో పాటు 3 సంవత్సరాల అనుభవం.
  • టైపింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.

Office Assistant / Junior Office Assistant

  • గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్పీడ్ (ఇంగ్లీష్ – 35 wpm / హిందీ – 30 wpm).

 Laboratory Assistant

  • బ్యాచిలర్ డిగ్రీతో పాటు ల్యాబ్ అనుభవం (కనీసం 2 సంవత్సరాలు).

Laboratory Attendant / Library Attendant

  • 10+2 (ఇంటర్) సైన్స్ స్ట్రీమ్.
  • లైబ్రరీ అటెండెంట్ కోసం లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ అవసరం.

వయోపరిమితి : 

UoH Non-Teaching Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల వయోపరిమితి మారుతుంది. 

  • గ్రూప్ ‘సి’ పోస్టులకు అభ్యర్థులకు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • గ్రూప్ ‘బి’ పోస్టులకు అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • గ్రూప్ ‘ఎ’ పోస్టులకు అభ్యర్థులకు 40 సంవత్సరాలు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 62 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

UoH Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

వర్గంఫీజు
SC/ST/PwBD₹500
ఇతర అభ్యర్థులు₹1000

ఎంపిక ప్రక్రియ : 

UoH Non-Teaching Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సిస్టమ్ ప్రోగ్రామర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు:

  • పేపర్ – 1(Objective Type – 100 Marks)
  • పేపర్ – 2(Descriptive Test – 100 Marks)
  • ఇంటర్వ్యూ

ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు : 

  • పేపర్ – 1(Objective Type – 100 Marks)
  • పేపర్ – 2(Descriptive Test – 100 Marks)
  • స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్

లాబొరేటరీ అసిస్టెంట్, లాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు : 

  • పేపర్ – 1(Objective Type – 100 Marks)
  • స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్)

Also Read : IB ACIO Tech Notification 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 టెక్నికల్ పోస్టులు

జీతం వివరాలు : 

UoH Non-Teaching Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా రూ.18,000 నుంచి రూ.1,82,400/- వరకు ఉంటాయి. DA, HRA, Transport Allowances వంటి అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు వర్తిస్తాయి.

  • లాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ : ₹18,000 – ₹56,900
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : ₹19,900 – ₹63,200
  • ఆఫీస్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్ : ₹25,500 – ₹81,100
  • సీనియర్ అసిస్టెంట్ : ₹35,400 – ₹1,12,400
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్, సిస్టమ్ ప్రొగ్రామర్ : ₹56,100 – ₹1,77,500
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ : ₹57,700 – ₹1,82,400

దరఖాస్తు విధానం : 

UoH Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. 

  • అధికారిక వెబ్‌సైట్ https://uohydnt.samarth.edu.in ను ఓపెన్ చేయండి.
  • “Register” బటన్ ద్వారా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయండి.
  • లాగిన్ అయ్యి అవసరమైన వివరాలు, సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించాక ఫార్మ్ సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 8 నవంబర్, 2025(పొడిగించబడింది)
NotificationClick here
Extended NoticeClick here
Apply OnlineClick here

Also Read : ISRO SAC Recruitment 2025 | ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News