VPA Apprentice Recruitment 2025 | విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ నియామకాలు

On: November 3, 2025
VPA Apprentice Recruitment 2025

VPA Apprentice Recruitment 2025 : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (Visakhapatnam Port Authority – VPA)లో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 58 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 2022, 2023, 2024 సంవత్సరాలలో ఇంజినీరింగ్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న శిక్షణా కార్యక్రమం కాగా, ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. 

VPA Apprentice Recruitment 2025
VPA Apprentice Recruitment 2025

 ఖాళీల వివరాలు

  • మొత్తం పోస్టుల సంఖ్య : 58
విభాగంగ్రాడ్యుయేట్ అప్రెంటిస్టెక్నీషియన్ (Diploma) అప్రెంటిస్
మెకానికల్ ఇంజినీరింగ్1012
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్0811
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్0508
కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్04
మొత్తం2731

Also Read : RRC SCR Sports Quota Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

అర్హతలు (Eligibility)

VPA Apprentice Recruitment 2025 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ అభ్యర్థులు స్టేట్ బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ / టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 2022, 2023 లేదా 2024 సంవత్సరాల్లో పాస్ అయి ఉండాలి.

వయో పరిమితి (Age Limit)

VPA Apprentice Recruitment 2025 వయోపరిమితి Apprenticeship నియమాల ప్రకారం ఉంటుంది (ప్రత్యేకంగా ఎలాంటి వయసు సడలింపు ఇవ్వబడదు).

 స్టైపెండ్ (జీతం)

VPA Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న శిక్షణా కార్యక్రమం ఉంటుంది. శిక్షణలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.  

కేటగిరీనెలవారీ స్టైపెండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్₹9,000/-
టెక్నీషియన్ (Diploma) అప్రెంటిస్₹8,000/-

Also Read : CCI Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్

ఎంపిక విధానం (Selection Process)

VPA Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక మెరిట్ మార్కుల ఆధారంగా (Merit Basis) జరుగుతుంది. Graduate మరియు Diploma విద్యార్థుల అగ్రిగేట్ మార్కులు ఆధారంగా ర్యాంక్ జాబితా తయారు చేస్తారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తరువాత ఫైనల్ సెలక్షన్ జాబితా విడుదల అవుతుంది.

 దరఖాస్తు విధానం (How to Apply)

VPA Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ సమర్పించాలి. 

  • ముందుగా అభ్యర్థులు NATS పోర్టల్ (www.nats.education.gov.in) లో రిజిస్టర్ కావాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత “Apply Against Advertised Vacancies” లోకి వెళ్లి “Visakhapatnam Port Authority” అని సెర్చ్ చేయాలి. తర్వాత Apply బటన్‌పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు పూర్తి అయిన తర్వాత “Applied” అని స్టేటస్ కనిపిస్తుంది.

 ముఖ్యమైన తేదీలు

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : 01 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : TMC Non-Medical Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో బంపర్ జబ్స్ – 330 పోస్టులు

Leave a Comment

Follow Google News