AP DWCD Recruitment 2025 | ఏపీ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ లో జాబ్స్
AP DWCD Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు వన్ స్టాప్ సెంటర్, శిశుగృహ, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదకన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. ఖాళీల వివరాలు : ఈ పోస్టులు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరులోని డిస్ట్రిక్ట్ చైల్డ్ […]
