PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
PNB LBO Recruitment 2025 : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు వివిధ రాష్ట్రాల వారీగా జరుగుతాయి. మొత్తం 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఖాళీల వివరాలు: మొత్తం 750 పోస్టులు రాష్ట్రాల వారీగా కేటాయించబడ్డాయి. […]
