CSIR–NIO Recruitment 2025 : భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన CSIR – National Institute of Oceanography (NIO) సంస్థలో కొత్త నియామక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర విభాగాల్లో జరగనున్నాయి. సముద్ర పరిశోధనలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
- పోస్టు పేరు : టెక్నికల్ అసిస్టెంట్
- పోస్టుల సంఖ్య : 24
విభాగాల వారీగా ఖాళీలు :
- TA01 – Electronics / Electrical / Networking – 1 ఖాళీ (UR)
- TA02 – Electrical Engineering – 1 ఖాళీ (UR)
- TA03 – Mechanical Engineering – 2 ఖాళీలు (UR-1, OBC-1)
- TA04 – Civil Engineering / Technology – 2 ఖాళీలు (UR-1, OBC-1)
- TA05 – Computer Science / BCA – 2 ఖాళీలు (UR-2)
- TA06 – Electronics / Instrumentation Engineering – 5 ఖాళీలు (UR-3, EWS-1, SC-1)
- TA07 – Marine Geology / Geophysics – 2 ఖాళీలు (UR-2)
- TA08 – Chemical Oceanography / Chemistry – 3 ఖాళీలు (UR-2, OBC-1)
- TA09 – Marine Biology / Biotechnology – 3 ఖాళీలు (UR-2, ST-1)
- TA10 – Library Science / Documentation / Information Science – 2 ఖాళీలు (UR-2)
- TA11 – Hindi / Translation / Official Language – 1 ఖాళీ (UR)
Also Read : VPA Apprentice Recruitment 2025 | విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ నియామకాలు
అర్హతలు
CSIR–NIO Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా / డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
- Electronics / Electrical / Networking – డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / నెట్‌వర్కింగ్.
- Electrical Engineering – ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.
- Mechanical Engineering – మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.
- Civil Engineering / Technology – సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.
- Computer Science / BCA – BCA లేదా కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా / డిగ్రీ.
- Electronics / Instrumentation Engineering – ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా.
- Marine Geology / Geophysics – జియాలజీ లేదా జియోఫిజిక్స్‌లో B.Sc.
- Chemical Oceanography / Chemistry – కెమిస్ట్రీలో B.Sc.
- Marine Biology / Biotechnology – బయాలజీ లేదా బయోటెక్నాలజీలో B.Sc.
- Library Science / Documentation / Information Science – లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
- Hindi / Translation / Official Language – హిందీ ప్రధానంగా, ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ.
వయోపరిమితి
CSIR–NIO Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSIR–NIO Recruitment 2025 అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి. జనరల్ / OBC/ EWS అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ :
CSIR–NIO Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- ట్రేడ్ టెస్ట్
Also Read : RRC SCR Sports Quota Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్
జీతం వివరాలు :
CSIR–NIO Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-6 ప్రకారం రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
CSIR–NIO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.nio.org లోకి వెళ్లాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 3 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 2 డిసెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : TMC Non-Medical Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో బంపర్ జబ్స్ – 330 పోస్టులు






