Customs Marine Wing Recruitment 2025 | కస్టమ్స్ మెరైన్ వింగ్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు

On: November 10, 2025
Customs Marine Wing Recruitment 2025

Customs Marine Wing Recruitment 2025 : కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్, కోచ్చి లోని మెరైన్ వింగ్ లో Group-C Non-Gazetted ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సముద్ర ప్రయాణ అనుభవం, ITI మరియు 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఎంపిక రాత పరీక్ష + ఫిజికల్ స్విమ్మింగ్ టెస్ట్ + మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. 

Customs Marine Wing Recruitment 2025
Customs Marine Wing Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులు భర్తీ చేయబడనున్నాయి. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • ట్రేడ్స్ మెన్ : 3
  • సీమ్యాన్ : 11
  • గ్రీసర్ : 4
  • సీనియర్ స్టోర్ కీపర్ : 1

Also Read : HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్

అర్హతలు

Customs Marine Wing Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి. 

1) Tradesman

  • 10th Class ఉత్తీర్ణత
  • ITI in Mechanic/Diesel/Fitter/Turner/Welder/Electrician/Carpentry మొదలైన విభాగాలలో
  • కనీసం 2 సంవత్సరాల అనుభవం వర్క్‌షాప్ / షిప్ రిపేర్ / మెషిన్ మెయింటెనెన్స్‌లో

2) Seaman

  • 10th Class ఉత్తీర్ణత
  • కనీసం 3 సంవత్సరాలు సముద్ర నడిచే నౌకలో పనిచేసిన అనుభవం
  • హెల్మ్స్‌మెన్ / సీమాన్ షిప్ హ్యాండ్లింగ్ పనిలో అనుభవం

3) Greaser

  • 10th Class ఉత్తీర్ణత
  • నౌకలపై మెయిన్ & ఆక్సిలరీ మెషినరీ మెయింటెనెన్స్ లో 3 సంవత్సరాల అనుభవం

4) Senior Store Keeper

  • 10th Class ఉత్తీర్ణత
  • స్టోర్ / గిడ్డంగి / మెటీరియల్ హ్యాండ్లింగ్ లో కనీసం 8 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి

పోస్టువయస్సు పరిమితి
Tradesmanగరిష్టం 25 సంవత్సరాలు
Seaman18 నుండి 25 సంవత్సరాలు
Greaser18 నుండి 25 సంవత్సరాలు
Senior Store Keeperగరిష్టం 30 సంవత్సరాలు

రిజర్వేషన్/వయస్సు రీలాక్సేషన్

  • SC/ST – 5 సంవత్సరాలు
  • OBC – 3 సంవత్సరాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు – గరిష్టంగా 35 సంవత్సరాల వరకు

ఎంపిక విధానం

ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

  1. రాత పరీక్ష
  2. Physical Endurance Test (Swimming Test) (Seaman & Greaser పోస్టులకు)
  3. Document Verification
  4. Medical Fitness Test

అప్లికేషన్ ఫీజు

  • అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

Also Read : AAI Apprentice Recruitment 2025| ఎయిర్‌పోర్ట్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్

జీతం వివరాలు (Salary Details)

ఈ పోస్టులకు 7th CPC ప్రకారం కింది పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది:

పోస్టు పేరుపే లెవల్నెలకు జీతం శ్రేణి (₹)
TradesmanLevel – 2₹19,900 – ₹63,200
SeamanLevel – 1₹18,000 – ₹56,900
GreaserLevel – 1₹18,000 – ₹56,900
Senior Store KeeperLevel – 5₹29,200 – ₹92,300

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. 

అవసరమైన పత్రాలు:

  • విద్యార్హత సర్టిఫికేట్లు
  • అనుభవ సర్టిఫికేట్లు (డ్యూటీ వివరాలు తప్పనిసరి)
  • వయస్సు నిర్ధరణ
  • కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే)
  • 4 పాస్‌పోర్ట్ ఫోటోలు
  • Two self-addressed envelopes

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

The Additional Commissioner of Customs (Establishment), Office of the Commissioner of Customs (Preventive), 5th Floor, Catholic Centre, Broadway, Cochin – 682031

  • కవరుపై  APPLICATION FOR MARINE WING POST – POST NAME – CATEGORY రాయలి. 
  • కేవలం Ordinary Post ద్వారా మాత్రమే
  • Courier / Speed Post / Hand Submission అనుమతి లేదు

దరఖాస్తులకు చివరి తేదీ

  • 15 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తు చేరాలి.
Notification & ApplicationClick here
Official websiteClick here

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

Leave a Comment

Follow Google News