MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్

On: November 13, 2025
MIDHANI Apprentice Recruitment 2025

MIDHANI Apprentice Recruitment 2025 : మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ మరియు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 210 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

MIDHANI Apprentice Recruitment 2025
MIDHANI Apprentice Recruitment 2025

ఖాళీల వివరాలు : 

మొత్తం 210 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 30
  • టెక్నీషియన్ అప్రెంటిస్ : 20
  • ట్రేడ్ అప్రెంటిస్ : 160

ట్రేడ్స్ : ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, ఆర్ అండ్ ఏసీ, వెల్డర్, కోపా, ఫొటోగ్రాఫర్, ప్లంబర్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మెన్(సివిల్), కార్పెంటర్, ఫౌండ్రీమెన్, ఫర్నేస్ ఆపరేటర్(స్టీల్ ఇండస్ట్రీ), పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్

Also Read : MSTC Management Trainee Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు

అర్హతలు : 

MIDHANI Apprentice Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగలో గ్రాడ్యుయేషన్, డిప్లొమా మరియు ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి. 

వయోపరిమితి : 

MIDHANI Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

MIDHANI Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత పరీక్షల్లో వారి విద్యా పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించబడవు. 

  • మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఫిట్ నెస్ 

Also Read : SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

MIDHANI Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : రూ.12,300/-
  • టెక్నీషియన్ అప్రెంటిస్ : రూ.10,900/-
  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ : రూ.9,600/-

దరఖాస్తు విధానం : 

MIDHANI Apprentice Recruitment 2025 అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్ లో నమోదు చేసుకున్న తర్వాత అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీలను పోస్ట్ ద్వారా పంపాలి. 

హార్డ్ కాపీ పంపాల్సిన అడ్రస్ : 

  • అడిషనల్ జనరల్ మేనేజర్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మిధానీ, కంచన్ భాగ్, హైదరాబాద్. 

దరఖాస్తులకు చివరి తేదీ : 10.12.2025

Trade Apprentice NotificationClick here
Graduate & Technician NotificationClick here
NATS Portal Click here
NAPS Portal Click here
Official WebsiteClick here

Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్

Leave a Comment

Follow Google News