NIT Durgapur Non-Teaching Jobs 2025 : దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో ఒకటైన NIT దుర్గాపూర్ వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టులు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మంచి జీతంతో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. గ్రూప్ A, B, C కింద ఉన్న ఈ పోస్టులకు వేర్వేరు అర్హతలు మరియు జీత స్థాయిలు ఉన్నాయి.

ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గ్రూప్ – A పోస్టులు
- Principal Scientific/ Technical Officer – 02
- Superintending Engineer – 01
- Deputy Librarian – 01
- Senior SAS Officer – 01
- Medical Officer – 01
- Assistant Registrar – 02
- Assistant Librarian – 01
- Scientific/ Technical Officer – 01
గ్రూప్ – B పోస్టులు
- Technical Assistant/ Junior Engineer – 25
- Library & Information Assistant – 01
- Superintendent – 05
గ్రూప్ – C పోస్టులు
- Senior Technician – 13
- Senior Assistant – 07
- Technician – 26
- Junior Assistant – 14
- Lab/ Office Attendant – 17
Also Read : MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్
అర్హతలు
NIT Durgapur Non-Teaching Jobs 2025 ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉంటాయి.
- Group A పోస్టులకు — B.Tech/ M.Sc/ MCA/ Master’s Degree/ MBBS
- Group B పోస్టులకు — B.Tech, Diploma, Bachelor Degree.
- Group C పోస్టులకు — 10+2, ITI, Diploma, Bachelor’s Degree (పోస్టు ఆధారంగా మారుతుంది).
వయోపరిమితి
ప్రతి పోస్టుకు వేర్వేరు గరిష్ట వయస్సు నిర్ధారించారు.
- Group A పోస్టులు – 35 నుంచి 56 ఏళ్లు
- Group B పోస్టులు – 30 ఏళ్లు
- Group C పోస్టులు – 27 నుంచి 33 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు పోస్టుల గ్రూప్ ఆధారంగా ఉంటుంది.
- Group A: ₹1500
- Group B & C: ₹1000
- SC/ST/PwD/Ex-Servicemen మరియు మహిళలకు ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ
పోస్టు ఆధారంగా ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటుంది.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ (అవసరమైతే)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ (Group A పోస్టులకు ఎక్కువగా ఇంటర్వ్యూ ఆధారితంగా)
Also Read : SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్
జీతం వివరాలు
జీతం 7వ వేతన కమిషన్ ప్రకారం లెవల్ ఆధారంగా ఉంటుంది.
- Group A: Pay Level 10 – 14 : రూ.56,100 – రూ.2,18,200/-
- Group B: Pay Level 6 : రూ.35,400 – రూ.1,12,400/-
- Group C: Pay Level 1 – 4 : రూ.18,000 – రూ.81,100/-
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి – nitdgp.ac.in → Careers → Non-Teaching Recruitment
- మీ పోస్టు కోసం సరైన అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయండి
- వివరాలు సరిగ్గా నమోదు చేయండి
- అవసరమైన డాక్యుమెంట్లు (ఒకే PDF లో 10MB లోపు) అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయండి
- అప్లికేషన్ కాపీ సేవ్ చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల వరకు
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : MSTC Management Trainee Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు






