Telangana FSL Recruitment 2025 : తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 60 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాలు సైన్స్, ఫోరెన్సిక్, కంప్యూటర్స్ రంగాల్లో చదివిన వారికి మంచి అవకాశం.

ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- Scientific Officer – 10 పోస్టులు
- Scientific Assistant – 32 పోస్టులు
- Laboratory Technician – 17 పోస్టులు
- Laboratory Attendant – 1 పోస్టు
Also Read : Ezipdf
అర్హతలు
Telangana FSL Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థులు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- Scientific Officer: సంబంధిత సబ్జెక్టులో M.Sc – కనీసం 65% మార్కులు
- Scientific Assistant: సంబంధిత సబ్జెక్టులో M.Sc – కనీసం 60% మార్కులు
- Lab Technician: సంబంధిత సబ్జెక్టులో B.Sc
- Lab Attendant: Intermediate MPC / BiPC
- పోస్ట్‌కు అవసరమైన సబ్జెక్టులు: Physics, Chemistry, Biology, Genetics, Biotechnology, Zoology, Computers, Forensic Science మొదలైనవి
వయోపరిమితి
TSLPRB Telangana FSL Recruitment 2025 అభ్యర్థులకు 01-07-2025 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. SC, ST, BC, EWS, Ex-Servicemen, PH అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
Telangana FSL Recruitment 2025 అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు మారుతుంది.
- Scientific Officer / Scientific Assistant
- SC/ST (TS Local): ₹1000
- Others: ₹2000
- Lab Technician
- SC/ST (TS Local): ₹600
- Others: ₹1200
- Lab Attendant
- SC/ST (TS Local): ₹500
- Others: ₹1000
ఎంపిక ప్రక్రియ
Telangana FSL Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా Weightage + Written Test ఆధారంగా జరుగుతుంది.
1) వెయిటేజ్ మార్కులు – 70 Marks (Attendant కు 75 Marks)
SSC, Intermediate, Degree, PG, PhD/M.Phil, Work Experience ఆధారంగా మార్కులు ఇవ్వబడతాయి.
2) రాత పరీక్ష –
- Scientific Officer & Assistant → 30 Marks
- Lab Technician → 30 Marks
- Lab Attendant → 25 Marks
- పరీక్ష descriptive విధానంలో ఉంటుంది
కనీస అర్హత మార్కులు:
- OC/EWS: 40%
- BC: 35%
- SC/ST/PH: 30%
3) డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్
జీతం వివరాలు
Telangana FSL Recruitment 2025 పోస్టు ఆధారంగా పే స్కేల్ మారుతుంది.
- Scientific Officer: ₹45,960 – ₹1,24,150/-
- Scientific Assistant: ₹42,300 – ₹1,15,270/-
- Lab Technician: ₹24,280 – ₹72,850/-
- Lab Attendant: ₹20,280 – ₹62,110/-
దరఖాస్తు విధానం
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ స్టెప్స్ పాటించాలి.
- అధికారిక వెబ్సైట్ www.tgprb.in సందర్శించాలి.
- మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.
- పోస్టులను ఎంపిక చేసి ఫీజు చెల్లించాలి.
- ఫోటో + సంతకం (ఒకే ఫైల్, JPG, 30–100 KB) అప్లోడ్ చేయాలి.
- ఆన్లైన్ ఫారం పూర్తిగా నింపి submit చేయాలి.
- అప్లికేషన్ PDF డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: 27 నవంబర్ 2025
- చివరి తేదీ: 15 డిసెంబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు
Notification : click here
Apply Online : Click here






